JEE Mains: జేఈఈ మెయిన్‌ దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్..! 1 y ago

featured-image

TG : జేఈఈ మెయిన్‌ తుది విడత పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువు మంగళవారంతో ముగియనుంది. దరఖాస్తుల్లో పేర్కొన్న వివరాలకు సంబంధించి ఏమైనా పొరపాట్లు ఉంటే ఈ నెల 27 నుంచి 28వ తేదీ రాత్రి 11.50 వరకు సవరించుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ ప్రకటించింది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD